బడ్జెట్‌లో బీసీలకు రూ.12 వేల కోట్లు కేటాయించాలి
రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.12 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
మాట్లాడుతున్న రాజేందర్‌పటేల్‌గౌడ్
గోల్నాక, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.12 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గత బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి సర్కార్ రూ.5,698 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. శుక్రవారం చాదర్‌ఘాట్ మోతీ మార్కెట్‌లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బంధు ప్రకటించి ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు కేటాయించాలన్నారు. భూషణ్‌భాస్కర్, ప్రదీప్‌గౌడ్, ధీరేంద్రయాదవ్, నవీన్‌గౌడ్, నర్సింగ్, నేమూరి సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
-
General News
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?
-
Movies News
Social Look: కొత్త స్టిల్స్‌తో సమంత ప్రచారం.. ఈషారెబ్బా శారీ స్టోరీ!
-
General News
CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్