logo

సీఎస్ శాంతాకుమారికి ఘనస్వాగతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ విశ్రాంతి భవనానికి మంగళవారం వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

Updated : 16 Apr 2024 16:46 IST

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ విశ్రాంతి భవనానికి మంగళవారం వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్, సమాచార, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని