logo

జోస్‌ అలుక్కాస్ షోరూం ప్రారంభం

జోస్‌ అలుక్కాస్‌ విశాఖపట్నంలో కొత్త షోరూమ్‌ను తెరిచింది. ఈ షోరూమ్‌ను ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్‌ ప్రారంభించారు.

Published : 03 Oct 2022 13:53 IST

విశాఖపట్నం: జోస్‌ అలుక్కాస్‌ విశాఖపట్నంలో కొత్త షోరూమ్‌ను తెరిచింది. ఈ షోరూమ్‌ను ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోస్‌ అలుక్కాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు వర్గీస్‌ అలుక్కా, పాల్‌ జె. అలుక్కా, జాన్‌ అలుక్కా తదితరులు పాల్గొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని