logo

నాలుగు రోజుల్లో బడులు.. ఇంకా ఇలా..

నాలుగు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇంత వరకూ ఏలూరు నగరపాలకసంస్థ పరిధిలోని అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తికాలేదు.

Published : 08 Jun 2023 05:44 IST

కృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో అసంపూర్తిగా అదనపు గదుల నిర్మాణం

నాలుగు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇంత వరకూ ఏలూరు నగరపాలకసంస్థ పరిధిలోని అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తికాలేదు. నాడు-నేడు పనులతోపాటు 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. తూర్పువీధిలోని కృష్ణదేవరాయ, ఆర్‌ఆర్‌పేటలోని ఈదర సుబ్బమ్మదేవి, ఏఆర్‌డీజీకే నగర పాలకోన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. గతేడాది కూడా నిర్మాణాలు పూర్తికాని గదుల్లో తరగతులు నిర్వహించారు. ఈ ఏడాదీ విద్యార్థులకు వసతి కష్టాలు తప్పేటట్టు లేవు. - ఈనాడు, ఏలూరు


ఏఆర్‌డీజీకే నగర పాలకోన్నత పాఠశాలలో ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని