icon icon icon
icon icon icon

పోలీసుల భద్రతా వైఫల్యం

సీఎం జగన్‌ బస్సు యాత్రలో పోలీసుల భద్రతా వైఫల్యం కనిపించింది. సిద్ధం సభకు చేరువగా జగన్‌ బస్సు రాగానే, ఓ వ్యక్తి ఏకంగా బస్సు ముందు పడుకుండిపోయాడు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచి తరలించారు.

Updated : 24 Apr 2024 06:19 IST

సీఎం జగన్‌ బస్సు యాత్రలో పోలీసుల భద్రతా వైఫల్యం కనిపించింది. సిద్ధం సభకు చేరువగా జగన్‌ బస్సు రాగానే, ఓ వ్యక్తి ఏకంగా బస్సు ముందు పడుకుండిపోయాడు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచి తరలించారు. ట్రాఫిక్‌ నియంత్రణలోనూ విఫలమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img