icon icon icon
icon icon icon

చీకట్లో కాళ్లు పట్టుకున్న సంగతి తేల్చు పెద్దిరెడ్డీ

‘ఈ ఎన్నికల్లో కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు ఓటమి ఖాయం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత, మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

Published : 25 Apr 2024 06:06 IST

మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ఈ ఎన్నికల్లో కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు ఓటమి ఖాయం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత, మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘కుప్పం సంగతి తరవాత చూద్దువు... ముందు చీకట్లో కాళ్లు పట్టుకున్న సంగతి తేల్చు పెద్దిరెడ్డి’’ అని ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img