icon icon icon
icon icon icon

కిరణ్‌కుమార్‌రెడ్డికి రూ.75.65 కోట్ల ఆస్తులు

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అతని భార్య ఇందిరారెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తులు రూ.75.65 కోట్లు. అతనిపై ఈ నెల 7న రొంపిచర్లలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై కేసు నమోదైంది.

Published : 25 Apr 2024 06:34 IST

ఈనాడు, కడప: రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అతని భార్య ఇందిరారెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తులు రూ.75.65 కోట్లు. అతనిపై ఈ నెల 7న రొంపిచర్లలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై కేసు నమోదైంది. ఇతరత్రా కేసులు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img