icon icon icon
icon icon icon

పట్టుదలే ఆయన మేనిఫెస్టో!

కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద చెప్పులు కుట్టే ఏడిద భాస్కరరావు గురువారం నామినేషన్‌ వేశారు.

Published : 26 Apr 2024 05:51 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద చెప్పులు కుట్టే ఏడిద భాస్కరరావు గురువారం నామినేషన్‌ వేశారు. స్థానిక సీతయ్యగారితోటలో నివసించే ఆయన ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తూనే ఎంఏ రాజనీతిశాస్త్రం అధ్యయనం చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పది మంది బలపరిచారు. నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే ఓ మేనిఫెస్టో రూపొందించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img