icon icon icon
icon icon icon

Kesineni Chinni: కేశినేని నాని ముందే చేతులెత్తేశారు: కేశినేని చిన్ని

పోలింగ్‌కు ముందే విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతులెత్తేశారని ఆయన సోదరుడు, తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు.

Updated : 10 May 2024 12:28 IST

విజయవాడ: పోలింగ్‌కు ముందే విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతులెత్తేశారని ఆయన సోదరుడు, తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. రాజధానిగా అమరావతి వద్దన్న నానికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఎంపీగా పోటీ చేసే నైతిక అర్హత కూడా ఆయనకు లేదన్నారు. సోదరులు ఎన్నికల బరిలో నిలవడంతో విజయవాడ లోక్‌సభ పరిధిలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img