కృష్ణుడికి నైవేద్యంగా 1,100 రకాల ప్రసాదాలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్వామినారాయణ్‌ ఆలయంలో అన్నకూట్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated : 14 Nov 2023 07:54 IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్వామినారాయణ్‌ ఆలయంలో అన్నకూట్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నయ్యకు 1,100 రకాల ప్రసాదాలను అర్పించారు. ఐదు రోజుల పాటు శ్రమించి ఆ ప్రసాదాలను తయారు చేశారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్‌ పూజ నాడు ఈ ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని