Chunky Panday: ఆ ప్రత్యేక గీతానికి కూతురితో చంకీ పాండే డ్యాన్స్.. వీడియో వైరల్
బాలీవుడ్ ప్రముఖ హీరో చంకీ పాండే (Chunky Panday) తన కూతురు, నటి అనన్యపాండే (Ananya Panday) కలిసి డ్యాన్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ హీరో చంకీ పాండే (Chunky Panday) తన కూతురు, నటి అనన్యపాండే (Ananya Panday) కలిసి డ్యాన్స్ చేశారు. ‘విశ్వాత్మ’ చిత్రం (1992)లోని సూపర్‌హిట్ సాంగ్ ‘సాత్ సమందర్ పార్ మేన్ తేరే’కి స్టెప్పులేసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అనన్య కజిన్ అహాన్ పాండే కూడా అందులో భాగమయ్యారు. వీడియో చూసిన నెటిజన్లు.. అదగొట్టారంటూ కామెంట్లు పెడుతున్నారు. చంకీపాండే సోదరుడు చిక్కీ పాండే తనయ అలన్నా పాండే వివాహ వేడుకలో వారంతా ఆనందంతో చిందులేశారు. ‘విశ్వాత్మ’లో చంకీ పాండే నటించిన సంగతి తెలిసిందే. ‘సాహో’తో చంకీ పాండే, ‘లైగర్’తో అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయమై, అలరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
-
Crime News
Mumbai: ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. మామను చంపిన అల్లుడు
-
World News
Ferry: ప్రయాణికుల నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి..!
-
General News
Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
-
India News
Tamil Nadu: తమిళనాట ‘పెరుగు’ వివాదం.. పేరు మార్పుపై రగడ
-
India News
Toll tax : ఏంటీ టోల్ ట్యాక్స్.. ఎందుకు చెల్లించాలి!