Social look: సమంత ఫిట్‌నెస్‌ అదుర్స్‌.. పూరి గీతోపదేశం.. సినీ తారల మెరుపులు

మన సినీ తారలు షేర్‌ చేసిన సంగతులు మీకోసం..

Published : 17 Apr 2022 02:15 IST

* బలమైన శరీరం, దృఢమైన మనస్సు 2022-23 తనకు శారీరకంగా మానసికంగా మరింత సవాల్‌ అంటూ జిమ్‌లో బరువులు ఎత్తుతున్న వీడియోను సామ్‌ పంచుకున్నారు.

* ఏ పని మొత్తం నీ కంట్రోల్‌లో ఉండకూడదని, బాధ్యతల నుంచి తప్పించుకోవద్దని పాజిటివ్‌గా ఆలోచించమని పూరి జగన్నాథ్ చెబుతున్నారు.

* పూజాహెగ్డే, కంగనా, కీర్తి సురేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, ఊర్వశి రౌటెలా తదితర సినీ తారలు సరికొత్త స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు షేర్‌ చేసిన సంగతులు మీకోసం..

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని