Social Look: ‘ఫ్యామిలీ స్టార్‌’ షూట్‌ పూర్తి.. రేంజ్‌ రోవర్‌ కొన్న హీరో

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 17 Mar 2024 00:07 IST
  • విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో పరశురామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. శనివారంతో ఈ సినిమా షూట్‌ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మృణాల్‌ పోస్ట్‌ పెట్టారు. తన మనసు ఇప్పుడు వివిధ రకాల భావోద్వేగాలతో నిండి ఉందన్నారు.
  • బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ విలాసవంతమైన రేంజ్‌ రోవర్‌ కారు కొనుగోలు చేశారు. సంబంధిత ఫొటో ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కారు విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని టాక్‌.
  • ఆరెంజ్‌ కలర్‌ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు నటి రాశీఖన్నా. ‘వింటేజ్‌ డ్రీమ్స్‌’ అని క్యాప్షన్‌ జత చేశారు.

టిల్లు స్క్వేర్‌ కొత్త పోస్టర్‌

కృతిసనన్‌

దిశాపటానీ

సమంత

రాశీఖన్నా

నయనతార

మెహ్రీన్‌

ఫ్యామిలీ స్టార్‌ టీమ్‌

కల్యాణి ప్రియదర్శన్‌

పాలక్‌ తివారీ

షారుక్‌, సుహానా, ఆర్యన్‌ ఖాన్‌

రుహానీశర్మ

వెంకటేశ్‌ కుమార్తె వివాహ వేడుకలో కార్తి సందడిTags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు