LIVE:‘దర్బార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

‘ఐ యామ్‌ ఏ బ్యాడ్‌ కాప్‌...’ అంటూ రజనీకాంత్‌ మరో ఆరు రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ‘దర్బార్‌’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు మురుగదాస్‌

Updated : 16 Nov 2023 14:55 IST

‘ఐ యామ్‌ ఏ బ్యాడ్‌ కాప్‌...’ అంటూ రజనీకాంత్‌ మరో ఆరు రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ‘దర్బార్‌’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. సునీల్‌శెట్టి ప్రతినాయకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని