చంపడం నా రెస్పాన్స్‌బిలిటీల్లో ఒకటి

‘హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్‌, ముస్లింలకు ఖురాన్‌, పోలీసోడికి ఎఫ్‌ఐఆర్‌’ అంటున్నారు రవితేజ. ఆయన

Published : 02 Feb 2021 01:18 IST

హైదరాబాద్‌: ‘హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్‌, ముస్లింలకు ఖురాన్‌, పోలీసోడికి ఎఫ్‌ఐఆర్‌’ అంటున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. సంక్రాంతి కానుకగా థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5నుంచి ఆహాలో ప్రసారం కానున్న నేపథ్యంలో స్పెషల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని