Pushpa: కారణమేదైనా... ఈ నటులు ‘పుష్ప’ను వదులుకున్నారా?
ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు పోషించడమనేది సినిమాల్లో సర్వసాధారణం. తొలుత దర్శకుడు వీళ్లైతే.. బాగుంటారనుకున్నా ఆఖరి నిమిషంలో.. ఆ నిర్ణయాలు తారుమారవుతుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు పోషించడమనేది ఇండస్ట్రీలో సర్వసాధారణం. తొలుత వీళ్లైతే.. బాగుంటారనుకున్నా ఆఖరి నిమిషంలో.. ఆ నిర్ణయాలు తారుమారవుతుంటాయి. గతంలో వచ్చిన చాలా సినిమాల్లో ఇలా జరిగాయని వింటూనే వచ్చాం. సరిగ్గా ‘పుష్ప’ విషయంలోనూ ఇదే జరిగిందట. కారణాలు ఏవైనా ఈ సినిమాను కాదనుకున్న ఆ నటులెవరో ఓ లుక్కేద్దాం పదండి!
మొదట.. మహేశ్!
మహేశ్‌బాబుతో ‘1: నేనొక్కడినే’ తీశాక... దర్శకుడు సుకుమార్ మరోసారి ఆయనతో మాస్ మూవీ తీయాలని భావించారట. అదే ‘పుష్ప’. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ లుక్స్ పరంగా వివిధ రకాలుగా కనిపించాల్సి ఉంటుంది. వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం, క్యారెక్టర్ లుక్ విషయంలో.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. అలా మహేశ్ చేయాల్సిన ‘పుష్పరాజ్’ అల్లు అర్జున్‌కు చేరువైందని ఇండస్ట్రీ టాక్.
శ్రీవల్లి.. ‘సమంత’నే..
‘ఉ అంటావా.. ఊ ఊ అంటావా’ అని సమంత ఐటమ్ సాంగ్‌తో ఓ ఊపు ఊపినా.. అసలు సామ్ చేయాల్సింది ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’లోనట. ‘రంగస్థలం’లో ‘రామలక్ష్మీ’గా మెప్పించిన ఆమెను ‘శ్రీవల్లి’గానూ చూపించాలని సుకుమార్ అనుకున్నారట. పలు కారణాలతో సమంత ‘నో’ చెప్పడం.. ఆపై కథ రష్మికకు చెప్పడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట!
ఊ ఊ అన్నది వీళ్లేనట..
సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఆర్యలో ‘అ అంటే అమలాపురం’ నుంచి రంగస్థలంలోని ‘జిగేల్ రాణి’ వరకూ ఆ మార్క్ కనిపిస్తుంటుంది. అందుకే ‘పుష్ప’ ప్రత్యేక గీతాన్ని అలానే ప్లాన్ చేశారట. మొదట బాలీవుడ్ భామలు దిశా పటానీ, బాహుబలి ఫేమ్ నోరా ఫతేహి పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. నోరానే చేస్తుందనే టాక్ వినిపించినా.. ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో వెనుదిరిగిన మేకర్స్.. చివరి నిమిషంలో ప్రత్యేక గీతానికి సమంతను ఎంపిక చేశారట.
విలన్స్‌గా వీళ్లే.. ఈ ముగ్గురు
హీరో, విలన్ ఇలా పాత్ర ఏదైనా వైవిధ్యం చూపించగలిగిన నటుడు విజయ్‌సేతుపతి. ‘ఉప్పెన’తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించిన విజయ్‌నే మొదట భన్వర్‌లాల్ షెకావత్ పాత్ర చేయాల్సి ఉందట. అప్పటికే వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విజయ్ డేట్స్ సర్దుబాటుకాక చేయలేకపోయారట. దీంతో బెంగాలీ నటుడు జిష్ణు సేన్గుప్త, టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు కథ వినిపించినా.. పలు కారణాలతో ఆ పాత్ర చేయడానికి వాళ్లు ముందుకు రాలేదు. చివరికి మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కి కథ నచ్చడంతో ఓకే చేసి.. తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం.. -
Rajinikanth: ఆ విషయంలో ఏకైక భారతీయ నటుడు.. రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్
ప్రముఖ నటుడు రజనీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విశేషాలు తెలుసుకుందాం.. -
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్‌గా నిలిచి.. రణ్‌బీర్ ప్రయాణమిదీ
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. డిసెంబరు 1న ఈ సినిమా విడుదలకానున్న సందర్భంగా రణ్‌బీర్‌పై ప్రత్యేక కథనం.. -
Pragathi: ఆర్థిక కష్టాలు.. కన్నీళ్లు.. నటి ప్రగతి ఇంత ‘స్ట్రాంగ్’గా ఉండటానికి కారణాలివే..!
ఇటీవల జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిలో కాంస్యాన్ని గెలుచుకున్నారు నటి ప్రగతి. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
Chandra Mohan: తెనాలి రామకృష్ణుడు.. ఆవారా కొడుక్కి తండ్రీ అన్నీ ఆయనే! మిమిక్రీ ఆర్టిస్టుకి దొరకని సహజ నటుడు..
తాజా వార్తలు (Latest News)
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!