Social Look: ‘చుక్క’గా అనసూయ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న రుహానీ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 16 May 2022 01:53 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే చిత్రంలో ఓ పాత్ర పోషిస్తోంది అనసూయ. తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో ఆమె ‘చుక్క’ అనే క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది అనసూయ.

* బ్లాక్‌ డ్రెస్సులో కుర్రకారును ఆకట్టుకునేలా ఉంది రుహానీశర్మ.

* తన స్టిల్స్‌ను షేర్‌ చేస్తూ ‘హలో’ అని క్యాప్షన్‌ పెట్టింది అనుపమ పరమేశ్వరన్‌.

* కళ్లద్దాలు, టోపీ ధరించి సెల్ఫీ తీసుకుంది నజ్రియా. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..





























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని