Social Look: ప్రియాంక చోప్రా ముద్దూ ముచ్చట్లు.. చీరలో మెరిసిన ముద్దుగుమ్మలు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 28 Jun 2022 02:08 IST

సినీ తారల సోషల్‌ మీడియా విశేషాలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా ఐస్‌లాండ్‌లో విహరిస్తోంది. భర్తను ముద్దాడిన ఫొటోలు, బీచ్‌లో తిరిగిన దృశ్యాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. మౌనీరాయ్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది. బ్లూ జీన్స్‌, రెడ్‌ టాప్‌లో హొయలొలికించింది. ఈ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, శివాత్మిక చీరలో, సోనాక్షి సిన్హా గులాబి రంగు డ్రెస్సులో మెరిశారు. ఇలా మరికొందరి తారల సోషల్‌ మీడియా సంగతులు మీకోసం..




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని