Social Look: కీర్తి సురేశ్‌ ‘వెడ్డింగ్‌ వైబ్స్‌’.. అనుపమ షేకింగ్‌ వీడియో!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 16 Jun 2022 02:01 IST

సినిమా తారల సోషల్‌ మీడియా సంగతులు

  • కీర్తి సురేశ్‌ తన ఫ్రెండ్‌ పెళ్లికి హాజరైంది. ఇదే విషయాన్ని చెప్తూ అక్కడ దిగిన కొన్ని స్టిల్స్‌ అభిమానులతో పంచుకుంంది. ‘‘వెడ్డింగ్‌ వైబ్స్‌’’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ జత చేసింది.
  • అనుపమ పరమేశ్వరన్‌ ఓ సరదా వీడియో పోస్ట్‌ చేసింది. ఇందులో ఆమె సోదరుడు అటూ ఇటూ ఊగుతూ కనిపిస్తాడు. అతను మామూలుగా నడుస్తూ కనిపించే దృశ్యాన్ని అనుపమ ‘షేక్‌’ ఎఫెక్ట్‌తో డ్యాన్స్‌ చేస్తున్నాడా అనేతంగా మార్చేసింది. ఈ ఫన్నీ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
  • దివ్య భారతి ఓ బీచ్‌ దగ్గర ఫొటోలకు పోజిచ్చింది. వాటిని అభిమానులతో పంచుకుంది.
  • అర్జున్‌ కపూర్‌తో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొంది భూమీ పెడ్నేకర్‌. ఈ ఇద్దరు కలిసి ‘ది లేడీ కిల్లర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు.




















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts