ప్రియాంక విరహం.. నిధి ఆనందం

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు యువ కథానాయకుడు నాని. 

Published : 22 Apr 2021 01:33 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు యువ కథానాయకుడు నాని.

* ‘నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను’ అంటూ నిక్‌ జొనాస్‌ని ఉద్దేశిస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు ప్రియాంక చోప్రా.

* గతంలో స్విస్‌ పర్వతాల్లో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు నటి, మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌.

* కూతురితో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు ఐశ్వర్య రాయ్‌.

‘గుర్తుపెట్టుకోండి.. ఆనందం అనేది గమ్యం కాదు ప్రయాణం’ అంటూ తన ఫొటో షూట్‌ని ట్విటర్‌లో పంచుకుని అందరినీ ఆకర్షిస్తోంది నిధి అగర్వాల్‌.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు