నో ఫిల్టర్‌ పరిణీతి.. ఇటలీలో ఖిలాడి.. చీరతో నివేదా

ఈ రోజుల్లో ఈ ఇద్దరిని ఇలా చూడటం అరుదు. నా దక్షిణ, ఉత్తర ధృవాలు ఈ తోబుట్టువులు అంటూ గౌతమ్‌, సితారపై ఉన్న ప్రేమను తెలియజేశారు మహేశ్‌ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్‌. 

Updated : 23 Feb 2024 15:50 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో ఈ ఇద్దరిని ఇలా చూడటం అరుదు. నా దక్షిణ, ఉత్తర ధ్రువాలు ఈ తోబుట్టువులు అంటూ గౌతమ్‌, సితారపై ఉన్న ప్రేమను తెలియజేశారు మహేశ్‌ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్‌. 

* తాను కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఖిలాడి’ చిత్రం షూటింగ్‌ కోసం ఇటలీ వెళ్లారు రవితేజ. అక్కడ నవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

* ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమీర్‌ఖాన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌. 

* ఆదివారం బద్దకంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ భూమి పెడ్నేకర్‌. 

* మీకు కావాల్సిన ప్రతిదీ మీలోనే ఉంది అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది లక్ష్మీరాయ్‌.

 


 


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని