
Hollywood Movies: 30 సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఒకే చోట
ఇంటర్నెట్ డెస్క్: మీరు హాలీవుడ్ చిత్రాల అభిమానులా? క్లాసిక్ ఇంగ్లిష్ సినిమాలను చూడాలనుకుంటున్నారా? ఒకటి కాదు రెండు 30కిపైగా సూపర్‌హిట్ ఆంగ్ల చిత్రాలను అందించనుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’. ‘అనకొండ’, ‘సాల్ట్’, ‘టెర్నినేటర్’, ‘మెన్ ఇన్ బ్లాక్’ సిరీస్, ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్, ‘రెసిడెంట్ ఎవిల్’ సిరీస్‌లతోపాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాలను ఈ నెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ఆహా’ ఇప్పటికే.. తమిళం, మలయాళం.. ఇలా చిత్ర పరిశ్రమల్లో ఘన విజయం అందుకున్న సినిమాలను తెలుగులోకి డబ్ చేసి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంగ్ల సినిమాను తీసుకొస్తుంది. ఈ హాలీవుడ్ మూవీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతాయో తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఆదుకున్నపంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
-
India News
Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
-
General News
Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
-
Movies News
The Warriorr: తెలుగు కమర్షియల్ హిట్ చిత్రాలకు ఆయనే స్ఫూర్తి: రామ్
-
India News
Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
-
World News
Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్‌ను పంచుకున్న బిల్ గేట్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?
- Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్‌ను పంచుకున్న బిల్ గేట్స్