Hero: అచ్చ తెలుగందమే.. నీలా కలిసే

అశోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘హీరో’. అమర రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మించారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. జిబ్రాన్‌ స్వరాలందించారు. ఈ సినిమాలోని తొలి

Updated : 26 Oct 2021 07:04 IST

శోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘హీరో’. అమర రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మించారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. జిబ్రాన్‌ స్వరాలందించారు. ఈ సినిమాలోని తొలి గీతాన్ని నటుడు రానా సోమవారం విడుదల చేశారు. ‘‘అచ్చ తెలుగందమే.. నీలా కలిసే’’ అంటూ సాగుతున్న ఈ మెలోడీ గీతానికి రామజోగయ్య శాస్త్రి స్వరాలందించగా.. సిధ్‌ శ్రీరామ్‌, అనుదీప్‌ దేవ్‌, నమిత బాబు సంయుక్తంగా ఆలపించారు. ‘‘సరికొత్త కథాంశంతో చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ’’ అని చిత్ర బృందం తెలియజేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని