Social Look: రకుల్‌ప్రీత్‌ ‘ఐస్‌క్రీమ్‌ ఫేస్‌’.. రష్మిక ‘సామి సామి’ డ్యాన్స్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 15 Dec 2021 01:38 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తాను నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ‘సామి సామి’ (హిందీ వెర్షన్‌) గీతానికి స్టెప్పులేసిన వీడియోను షేర్‌ చేసింది రష్మిక.

* నోరా ఫతేహి సాగరకన్య గెటప్‌లో దర్శనమిచ్చింది.

* ఓ పెయింటింగ్‌ని చూపించి, దాన్ని గీసిన పెయింటర్‌ ఎవరో చెప్పమని అభిమానుల్ని అడిగింది సన్నీ లియోనీ.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన ఫొటోని పంచుకుంటూ ‘ఐస్‌క్రీమ్‌ ఫేస్‌’ అని వ్యాఖ్యానించింది.

* ప్రియాంక చోప్రా పొడవాటి జడతో కొత్తగా కనిపించింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర కబుర్లు మీకోసం...

Read latest Cinema News and Telugu News































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని