Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్‌లో సిమ్రత్‌కౌర్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* తాను నటించిన ‘18 పేజెస్’ సినిమా ఓటీటీలో వచ్చిన సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది అనుపమ పరమేశ్వరన్. ఆ చిత్రంలోని నందిని పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది.
* ‘మీరు మీపై మాత్రమే ఆధారపడినపుడు జీవితంలో దూసుకెళ్తారు’ అని వేదిక పేర్కొంది.
* సిమ్రత్‌కౌర్.. కశ్మీర్ అందాలను, అక్కడ ఆహారాన్ని ఆస్వాదిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!