Social Look: అనన్య అలా చేస్తుందని ఊహించారా?.. రాజస్థాన్‌లో వాణీ కపూర్‌ విహారం!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 13 Feb 2023 01:22 IST

* ఎప్పుడూ క్యూట్‌గా కనిపించే అనన్య నాగళ్ల చీర ధరించి, గ్లామర్‌ డోస్‌ పెంచారు. ఆ స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘‘ఎదుటి వ్యక్తులు ఒక్క మాట అంటే కూడా పడని సున్నిత మనస్తత్వం గల ఈ అమ్మాయి.. ఇప్పుడేమో అన్ని ప్రతికూలతలను దాటుకుంటూ, ముందుకు వెళ్లేంత బలంగా నిలబడుతుందని ఎవరు ఊహించగలరు?’’ అని పేర్కొన్నారు.

* తన తొలి తెలుగు సినిమా ‘అమిగోస్‌’ను ఆదరించిన వారందరికీ థ్యాంక్స్‌ చెప్పారు అషికా రంగనాథ్‌.

* ఉదయ్‌పుర్‌ (రాజస్థాన్‌) వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్టు తెలిపారు వాణీ కపూర్‌.

* మౌనీరాయ్‌ తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు షేర్‌ చేశారు.




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని