Social Look: రకుల్‌ప్రీత్‌ సెల్ఫ్‌ లవ్‌.. శారీలో శ్రద్ధా కపూర్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Mar 2023 01:46 IST

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన ఫొటోలను షేర్‌ చేస్తూ సెల్ఫ్‌ లవ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేశారు. 

* శ్రద్ధా కపూర్‌ చీరలో మెరిశారు.

* ఓ పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించారు శ్రీలీల. సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఫొటోల క్వాలిటీ తక్కువగా ఉండడంపై సారీ చెప్పారు. ‘ఓ క్షణం ఆగి జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఎంజాయ్‌ చేయండి’ అని పేర్కొన్నారు.

* బ్లాక్‌ కలర్‌ దుస్తులో ఫొటో దిగారు రాశీఖన్నా.

* గాజులు, హారం ధరించి, పువ్వులు పెట్టుకుని సంప్రదాయ లుక్‌లో కనిపించారు ధన్యబాలకృష్ణ.‘‘ఒకవేళ ‘జెంటిల్‌మేన్‌’ సినిమాకు సీక్వెల్‌ ఖరారైతే దానికి ముందస్తు ఆడిషన్‌ ఇది’ అంటూ సరదా క్యాప్షన్‌ పెట్టారు.



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని