Social Look: ఫొటో ఎంపిక చేసుకోమన్న యషిక.. పెయింటింగ్‌ని తలపించేలా మీనాక్షి స్టిల్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 29 Mar 2023 01:34 IST

* తన స్టిల్స్‌ షేర్‌ చేసిన యషికా ఆనంద్‌ ‘మీకు నచ్చింది ఎంపిక చేసుకోండి’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* పెయింటింగ్‌ను తలపించేలా ఉన్న తన ఫొటోలను అభిమానులతో పంచుకుంది మీనాక్షి చౌదరి.

* పొలంలోని రాయిపై కూర్చొని ఫొటోకు పోజిచ్చింది దివి. పల్లెటూరి అమ్మాయిలా బాగున్నావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

* శ్రీముఖి పింక్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోలు దిగింది. వాటిని అభిమానులతో పంచుకుంటూ ‘పింక్స్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. 

* కీర్తి సురేశ్‌ ‘దసరా’ సినిమా ప్రచారంలో భాగంగా దిగిన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది. హీరో నాని సరసన ఆమె నటించిన ఆ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. 


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు