Social Look: బికినీలో శ్రద్ధ.. దివి కవిత్వం.. తమన్నా డ్యాన్స్‌ రిహార్సల్స్‌..!

Social Look.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 29 Jul 2023 01:36 IST
  • నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తాజాగా ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. నీలం రంగు స్టైలిష్‌ లెహంగా ధరించిన ఆమె ర్యాంప్‌పై హొయలొలికించారు.
  • కృతిశెట్టి (Krithi Shetty) ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఆమె.. ‘‘నీ మనసు ఎంత ప్రకాశవంతంగా ఉందో అదేవిధంగా శరీరాన్ని కూడా మెరవనివ్వు’’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • నటి శ్రద్ధాదాస్‌ (Shraddha Das) పూల్‌ టైమ్‌ను ఎంజాయ్‌ చేశారు. బికినీ ధరించి స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగిన ఆమె.. ఫొటో తీసుకుని నెటిజన్లతో పంచుకున్నారు. చెడు దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు ‘ఈవిల్‌ ఐ’ ఎమోజీని జత చేస్తూ బికినీ ఫొటో షేర్‌ చేశారు.















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని