Social Look: నిక్‌ ఒడిలో ప్రియాంక.. స్విమ్‌ సూట్‌లో ఈషా.. నేహా న్యూ లుక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 05 Aug 2023 01:48 IST
  • జులై నెల తనకు ఎలా గడిచిందో తెలియజేస్తూ నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) భర్త నిక్‌ జొనాస్‌ కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో నిక్‌-ప్రియాంక తమ కుమార్తెతో కలిసి బీచ్‌ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.
  • ‘డిజే టిల్లు’ ఫేమ్‌ నేహాశెట్టి (Neha Shetty) తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఆమె.. ‘టైగర్‌’ ఎమోజీని జత చేశారు.
  • నటుడు నితిన్‌ (Nithiin), ఆయన సతీమణి షాలిని గత నెలలో స్పెయిన్‌ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టూర్‌ విశేషాలను తెలియజేస్తూ షాలిని తాజాగా ఫొటోలు షేర్‌ చేశారు.
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని