Social Look: ఎర్రచీరలో తాప్సీ.. నిషా లుక్‌లో జాన్వీ.. సాగర తీరాన శ్రద్ధ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 08 Aug 2023 01:52 IST
  • నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తాజాగా ‘బవాల్‌’ (Bawaal) మేకింగ్‌ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. వరుణ్‌ ధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో జాన్వీ నిషా అనే యువతిగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ బీటీఎస్‌ ఫొటోలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
  • సోషల్‌మీడియాలోకి అరుదుగా వస్తుంటారు నటి తాప్సీ (Taapsee). తాజాగా ఆమె ఓ ఫొటో షేర్‌ చేశారు. ఇందులో ఆమె ఎర్రచీర ధరించి ‘హసీనా దిల్‌రుబా’ లుక్‌ను రీ క్రియేట్‌ చేసినట్లు కనిపించారు.
  • నటి తమన్నా (Tamannaah) తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ నీతూ లుల్లా డిజైన్‌ చేసిన చీరను ధరించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని