Social Look: బీచ్‌లో రష్మి ఆటలు.. నయన్‌ ఫ్యామిలీ పిక్..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 19 Nov 2023 01:55 IST
  • తన సతీమణి నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు విఘ్నేశ్‌ శివన్‌. భార్యాపిల్లలతో కలిసి దిగిన ఓ ఫొటోని ఆయన అభిమానులతో పంచుకున్నారు.
  • తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా నెట్టింట షేర్‌ చేస్తున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌.
  • వెనిస్‌లో పర్యటిస్తున్నారు నటి దివి. అక్కడి దిగిన ఫొటోలను తాజాగా ఆమె అభిమానులతో పంచుకున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని