Social Look: నయన్‌ - విఘ్నేశ్‌ పూజలు.. సంగీత్‌లో పూజ మెరుపులు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 17 Dec 2023 01:56 IST
  • నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన నయన్‌.. ‘ప్రేమ, భగవంతుడి శక్తిపై నమ్మకం ఉంచండి’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • నటి జాన్వీకపూర్‌ బ్లాక్‌ కలర్‌ చీరలో హొయలొలికించారు. బ్లాక్‌ అంటే తనకెంతో ఇష్టమని తెలియజేస్తూ నలుపు రంగు హార్ట్‌ ఎమోజీని షేర్‌ చేశారు.
  • ఓ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు ముద్దుగుమ్మ కృతిసనన్‌. ఇందులో ఆమె గోల్డెన్‌ కలర్‌ దుస్తుల్లో కనిపించారు.

జాన్వీకపూర్‌

పూజాహెగ్డే

మాళవికా మోహనన్‌

కృతిసనన్‌

రుక్సార్‌ థిల్లాన్‌

విఘ్నేశ్‌ శివన్‌ - నయనతార

మౌనీ రాయ్‌

అదితిరావు హైదరీ

రాశీఖన్నా

శోభితా ధూళిపాళ్ల








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని