Social Look: ‘సలార్‌’ సెట్‌లో శ్రుతిహాసన్‌ క్రికెట్‌.. వెకేషన్‌లో తారలు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 30 Dec 2023 01:46 IST
  • ‘సలార్‌’ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు నటి శ్రుతిహాసన్‌. ‘ఆద్య’ పాత్రకు తనను ఎంచుకున్నందుకు టీమ్‌ అందరికీ థ్యాంక్యూ చెప్పారు. ‘సలార్‌’ సెట్‌లో దిగిన పలు ఫొటోలను షేర్‌ చేశారు. బ్రేక్‌ టైమ్‌లో టీమ్‌తో కలిసి క్రికెట్‌ ఆడినట్లు తెలిపారామె.
  • నటి కావ్య థాపర్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • బాబీ దేవోల్‌తో కలిసి దిగిన పలు ఫొటోలను షేర్‌ చేశారు నటి ఊర్వశీ రౌతేలా. NBK 109టీమ్‌లోకి ఆయనకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారామె.

తమన్నా

మృణాల్‌ ఠాకూర్‌

కావ్య థాపర్‌

రీతూవర్మ

ఊర్వశీ రౌతేలా - బాబీ దేవోల్‌

రష్మిక

అనసూయ

సిమ్రన్‌ చౌదరీ

రాధికా మదన్‌

ఆషికా రంగనాథ్‌

హన్సిక







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని