Social Look: అనన్య పాండే ‘తూనీగ’ డ్రెస్సు.. రిద్ధి కుమార్‌ ‘ఎవర్‌గ్రీన్‌’!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 08 Feb 2024 02:04 IST
  • ‘పారిస్‌ కోచర్‌ వీక్‌’ రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించింది అనన్య పాండే. విభిన్నమైన దుస్తులు ధరించి, ఆకట్టుకుంది.
  • రిద్ధి కుమార్‌.. గ్రీన్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చింది. వాటిని అభిమానులతో పంచుకుంటూ ‘ఎవర్‌గ్రీన్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • తాను హీరోయిన్‌గా నటించిన ‘నా సామిరంగ’ సినిమా ప్రచారంలో భాగంగా దిగిన స్టిల్స్‌ షేర్‌ చేసింది ఆషికా రంగనాథ్‌.

అనన్య పాండే

రిద్ధి కుమార్‌

ఆషికా రంగనాథ్‌

కృతి సనన్‌

మానుషి చిల్లర్‌

సురభి








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని