Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

Published : 26 Sep 2022 15:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దసరా సెలవులు వచ్చేశాయి. పండగ వేళ అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూకట్టాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలేవో చూసేద్దామా!

విభిన్న కథతో వస్తున్న ధనుష్‌

చిత్రం: నేనే వస్తున్నా; నటీనటులు: ధనుష్‌, ఇలి అవ్రామ్‌, ఇందుజా, యోగిబాబు, శ్రీరాఘవ; సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా; దర్శకత్వం: శ్రీరాఘవ; విడుదల: 29-09-2022


చోళ సామ్రాజ్య వైభవం

చిత్రం: పొన్నియిన్‌  సెల్వన్‌-1; నటీనటులు: విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల తదితరులు; సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; దర్శకత్వం: మణిరత్నం; విడుదల: 30-09-2022


కోలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు...

చిత్రం: విక్రమ్‌ వేద; నటీనటులు: హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌, రాధికా ఆప్టే, రోహిత్‌ సరఫ్‌; సంగీతం: సామ్‌ సి.ఎస్‌., విశాల్‌ శేఖర్‌; దర్శకత్వం: పుష్కర్‌ గాయత్రి; విడుదల: 30-09-2022


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

* బ్లోండీ సెప్టెంబరు 28

* ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి సెప్టెంబరు 30


జీ5

* బుల్లెట్‌ ట్రైన్‌ సెప్టెంబరు 29

* కెప్టెన్‌ సెప్టెంబరు 30


సోనీ లివ్‌

* కోబ్రా సెప్టెంబరు 28


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* 777 చార్లీ సెప్టెంబరు 30


డిస్నీ+హాట్‌ స్టార్‌

* కర్మయుద్ధ్‌ సెప్టెంబరు 30

* హాకస్‌ పోకస్‌ 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని