- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Vijay: సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అరబిక్ కుత్తు’
చెన్నై: విజయ్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బీస్ట్’. పూజాహెగ్డే కథానాయిక. నెల్సన్ దర్శకుడు. కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్‌గా ‘అరబిక్ కుత్తు’ను ఇటీవల విడుదల చేసింది. ‘పాన్ వరల్డ్ పాట’గా వచ్చిన ఈ సాంగ్.. విడుదలైన నాటి నుంచే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.
కాగా, తాజాగా ‘అరబిక్ కుత్తు’ పాట సరికొత్త రికార్డ్ సృష్టించింది. విడుదలైన రెండు వారాల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేసింది. పాట విడుదలైన 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్ అందుకుందని.. నాలుగు రోజుల్లో ఆ సంఖ్య 50 మిలియన్లకు చేరిందని తెలిపింది. ఈక్రమంలోనే తాజాగా ఈ పాట 100 మిలియన్ల వ్యూస్ దాటింది. 3.7 మిలియన్ల మంది ఈ పాటను లైక్ చేశారు. ఇప్పటికే ఈ పాటకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. నెట్టింట్లో ఎక్కడ చూసినా ‘హలమితీ హబీబో’ అంటూ ఈ పాట రీల్సే కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
-
Sports News
Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు
-
India News
CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Movies News
Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?