జ్యోతికి పసిడి

తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్‌లో జరిగిన హ్యారీ షట్లింగ్‌ అథ్లెటిక్స్‌లో ఆమె పసిడితో మెరిసింది.

Published : 10 May 2024 03:27 IST

దిల్లీ: తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్‌లో జరిగిన హ్యారీ షట్లింగ్‌ అథ్లెటిక్స్‌లో ఆమె పసిడితో మెరిసింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో జ్యోతి 12.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. కానీ ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణానికి (12.77 సెకన్లు) చాలా దూరంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని