ఇన్‌స్టాలో అమ్మొచ్చు.. కొనొచ్చు!

ఈ ఫొటో, వీడియో షేరింగ్‌ యాప్‌ ‘డ్రాప్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో ఇన్‌స్టా యూజర్లు కొన్నిరకాల వస్తువులు కొనే, అమ్మే అవకాశం ఉండబోతోంది. ప్రస్తుతం ఈ

Published : 02 Jun 2021 00:50 IST

ఈ ఫొటో, వీడియో షేరింగ్‌ యాప్‌ ‘డ్రాప్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో ఇన్‌స్టా యూజర్లు కొన్నిరకాల వస్తువులు కొనే, అమ్మే అవకాశం ఉండబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ని అమెరికాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విభాగంలోకి వెళ్లి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లాగే రకరకాల వస్తువులను బ్రౌజ్‌ చేయొచ్చు. నచ్చినవి అక్కడే కొనుక్కోవచ్చు. అమ్మాలనుకునే వాళ్లు కూడా ఈ షాపింగ్‌ ప్లాట్‌ఫాంలో వర్తకులుగా మారొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని