ఆహ్లాదం కాదు.. ప్రమాదం!

ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని చాందా వాగులో పెద్ద ఎత్తున గుర్రపు డెక్క పెరిగింది. వాటిలో విరబూసిన హైసింత్‌ పువ్వులు అందంగా కనిపిస్తున్నా.. అవి ప్రమాదకరంగా పరిణమించాయి.

Published : 28 Mar 2023 04:25 IST

ఈనాడు, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని చాందా వాగులో పెద్ద ఎత్తున గుర్రపు డెక్క పెరిగింది. వాటిలో విరబూసిన హైసింత్‌ పువ్వులు అందంగా కనిపిస్తున్నా.. అవి ప్రమాదకరంగా పరిణమించాయి. చేపలు పెరగకుండా, అనేక ఇతర సమస్యలకు కారణమవుతున్న ఈ గుర్రపుడెక్కను తొలగించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పువ్వుల నుంచి విత్తనాలు పెద్ద ఎత్తున వెదజల్లి గుర్రపుడెక్క మరింత పెరిగేలా చేస్తాయని జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు