Power Cuts: పరిశ్రమలకు పవర్‌ కట్‌.. ఉద్యోగులకు ఉపాధి కట్‌..!

బందరు బంగారంగా గుర్తింపు పొందిన మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ పరిశ్రమ పవర్ హాలిడేతో కష్టాలు ఎదుర్కొంటోంది. కొవిడ్ నష్టాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న పరిశ్రమపై మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు రాష్ట్ర ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించింది. ఫలితంగా పదుల సంఖ్యలో పరిశ్రమల యాజమాన్యాలతో పాటు వందల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.

Published : 19 Apr 2022 18:15 IST

Tags :

మరిన్ని