AP Roads: అధ్వానంగా కర్నూలు రహదారులు.. వాహనదారులకు ఇక్కట్లు
కర్నూలు-సుంకేసుల రహదారి ప్రయాణం ప్రయాణికులు, వాహనదారులకు విషమ పరీక్షగా మారింది. పెద్దగోతుల్లా తయారైన రహదారిలో ప్రాణాలు అరచేత పెట్టుకుని.. ప్రయాణించాల్సి వస్తోంది. తెలుగుదేశం నేతలు ఆ రోడ్డులో గోతుల్ని పరిశీలించి.. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Published : 29 Jun 2022 17:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్‌కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!