Phone Tapping Case: నేనూ కేసీఆర్‌ బాధితుడినే!: ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తానూ కేసీఆర్‌ బాధితుడినేనని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు సంచలన విషయం వెల్లడించారు.

Published : 09 May 2024 10:52 IST

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తానూ కేసీఆర్‌ బాధితుడినేనని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు సంచలన విషయం వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి కేసీఆర్‌ అనాలోచితంగా బదిలీ చేశారన్నారు.  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఈ అంశంపై తొలిసారి స్పందించారు.     

Tags :

మరిన్ని