Roja: నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు గడ్డుపరిస్థితి

గడచిన రెండు ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన రీతిలో నగరి నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి రోజా ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజా అవినీతి, పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేక నేతలు తెదేపాలో చేరుతున్నారు.

Published : 09 May 2024 15:20 IST

గడచిన రెండు ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన రీతిలో నగరి నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి రోజా ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజా అవినీతి, పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేక నేతలు తెదేపాలో చేరుతున్నారు. ఇక పార్టీలో ఉన్నవారి నుంచి కూడా సహకారం కరవైంది. ఫలితంగా హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కల కల్లలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు