AP Roads: అధ్వానంగా కర్నూలు రహదారులు.. వాహనదారులకు ఇక్కట్లు

కర్నూలు-సుంకేసుల రహదారి ప్రయాణం ప్రయాణికులు,  వాహనదారులకు విషమ పరీక్షగా మారింది. పెద్దగోతుల్లా తయారైన రహదారిలో ప్రాణాలు అరచేత పెట్టుకుని.. ప్రయాణించాల్సి వస్తోంది. తెలుగుదేశం నేతలు ఆ రోడ్డులో గోతుల్ని పరిశీలించి.. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Published : 29 Jun 2022 17:46 IST

Tags :

మరిన్ని