Gannavaram: గన్నవరంలో వేడెక్కిన రాజకీయం

రాజకీయ చైతన్యం కలిగిన గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో సమీకరణాలు వేగంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఇక్కడ నుంచి పాత ప్రత్యర్థులైన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ బరిలోకి దిగడంతో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి.

Published : 09 May 2024 19:40 IST

రాజకీయ చైతన్యం కలిగిన గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో సమీకరణాలు వేగంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ 9సార్లు ఎన్నికలు జరిగితే.. 6 సార్లు తెలుగుదేశం ఇక్కడ గెలిచి సత్తా చాటింది. ఇక్కడ నుంచి పాత ప్రత్యర్థులైన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ బరిలోకి దిగడంతో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి.

Tags :

మరిన్ని