YSRCP: వైకాపా అభ్యర్థులకు ఇంటి పోరు.. సొంతవారి నుంచే సెగ!

అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? కొందరు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది! సీఎం జగన్ మొదలు.. ఆ పార్టీలోని పలువురు అభ్యర్థులను ఇంటిపోరు వేధిస్తోంది.

Updated : 08 May 2024 22:17 IST

అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? కొందరు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది! సీఎం జగన్ మొదలు.. ఆ పార్టీలోని పలువురు అభ్యర్థులను ఇంటిపోరు వేధిస్తోంది. ఆ పంచాయితీ ‘నీచుడు, దుర్మార్గుడు’ అని తిట్ల దండకం మొదలు.. ‘మా అన్నను ఓడించండి’ అని బహిరంగంగానే పిలుపునిచ్చే స్థాయిలో ఉంది. అయినవారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారిలో.. జగనే ముందున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు