Nikhil: చీరాలలో సినీ హీరో నిఖిల్‌ ఎన్నికల ప్రచారం

బాపట్లజిల్లా చీరాల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎం.ఎం. కొండయ్యను గెలిపించాలని సినీ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రచారం చేశారు. చీరాల పట్టణంలోని విజయనగర్ కాలనీ, ఐక్య నగర్, మరియమ్మ పేట, జయంతిపేట, ఉజిలిపేట ప్రాంతాల్లో ఎన్నికలప్రచారం చేశారు.

Published : 08 May 2024 22:31 IST

బాపట్లజిల్లా చీరాల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎం.ఎం. కొండయ్యను గెలిపించాలని సినీ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రచారం చేశారు. చీరాల పట్టణంలోని విజయనగర్ కాలనీ, ఐక్య నగర్, మరియమ్మ పేట, జయంతిపేట, ఉజిలిపేట ప్రాంతాల్లో ఎన్నికలప్రచారం చేశారు. కొండయ్యను గెలిపిస్తే చీరాల అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. నిఖిల్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు యువత పోటీపడ్డారు.

Tags :

మరిన్ని