AP News: వైకాపా నేతల అరాచకాలు.. గళమెత్తిన ధీరవనితలు

ఏపీలో వైకాపా సాగించిన అరాచకాలను ఎండగట్టడంలో ఆ నారీమణులు దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, పార్టీ గళాన్ని వినిపించడంలో తమ సత్తా చాటుతున్నారు.

Published : 08 May 2024 19:45 IST

ఏపీలో వైకాపా సాగించిన అరాచకాలను ఎండగట్టడంలో ఆ నారీమణులు దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, పార్టీ గళాన్ని వినిపించడంలో తమ సత్తా చాటుతున్నారు. ప్రశ్నిస్తే పోలీసులు, సీఐడీ కేసులతో జగన్ ప్రభుత్వం భయపెడుతుందని తెలిసినా.. బెదరకుండా తమ గొంతుకను నిక్కచ్చిగా వినిపిస్తున్నారు. ఎలాంటి వారినైనా తమ ట్రోల్స్‌తో తీవ్రస్థాయిలో వేధింపులకు దిగే వైకాపా సోషల్  మీడియాను ఏమాత్రం ఖాతరు చేయకుండా, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.

Tags :

మరిన్ని