Jayamma Panchayathi: జయమ్మ పంచాయితీ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన పవన్‌కల్యాణ్‌

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సుమ చాలా రోజుల తర్వాత వెండితెరపై సందడి చేయనున్నారు. వేసవి కానుకగా మే 6న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఈసినిమా ట్రైలర్‌ని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ విడుదల చేశారు.

Published : 16 Apr 2022 19:48 IST

Tags :

మరిన్ని